Skip to main content

Posts

Showing posts from June, 2016

A Mother is ......................! | Today you inspired me

              "A Mother is she who take the place of all others                                                       But whose place no one else CAN take"                                                                                                               అమ్మ. . . ! చేతిలో కిలో బరువు పట్టుకొని సరిగ్గా పది నిముషాలు నిలపడడానికే నానా తంటాలు పడతాం. కానీ, అమ్మ మనల్ని పది నెలలు మోస్తుంది. కష్టంతో, బాధతో కాదు. ఇష్టంతో, ప్రేమతో. లోపల నుండి అమ్మని తంతూ వుంటాం. అదేంటో, నొప్పి రావాలి కానీ అమ్మ మొహం మీద మాత్రం నవ్వే వస్తుంది. ఒక రోజు బయటికి రానే వస్తాం. ప్రతి సంవత్సరం ఆ రోజున మనం Cake కొయ్యడానికి, Party లు చేసుకోవడానికి అమ్మ మనకిచ్చిన Official license అన్న మాట. మనతో అడుగులో అడుగేస్తూ, కింద పడకుండా చూస్తూ నడక నేర్పిస్తుంది. School లో running r ace లో Cup కొట్టడానికి తనిచ్చిన Fees లేని Foundation Training అది. ఎంత Comedy కాకపోతే, తనే ఒక దేవత. అయినా మళ్ళీ పూజగదిలో కూర్చొని వేరే దేవుళ్ళకి మొక్కుతుంది. అప్పుడు కూడా తన కోసం కాదు, మనం బాగుండాలనే. మన క

Who donates billions to charity : MARK ZUCKER BERG

Mark Zuckerberg | Founder & CEO Of Facebook Zuckerberg in 2014 Born Mark Elliot Zuckerberg May 14, 1984 White Plains, New York, US Residence Palo Alto, California, US Alma mater Harvard University (attended) Occupation Computer programmer, Internet entrepreneur Years active 2004–present Known for Co-Founder of Facebook Home town Dobbs Ferry, New York , US Title Chairman and CEO of Facebook Spouse(s) Priscilla Chan ( m.  2012) Children Maxima Chan Zuckerberg Relatives Randi Zuckerberg (sister) Website facebook.com/zuckerberg Signature                   Mark Elliot Zuckerberg (born May 14, 1984) is an American programmer, Internet entrepreneur, and philanthropist. He is the chairman, chief executive, and co-founder of the social networking website Facebook. His net worth is estimated to be US$51.2 billion June 2016. Together with his college roommates and fellow Harvard University students Eduardo Saver