Smita Sabharwal
![]() |
Smita sabarwal |
స్మితా సబర్వాల్, ఐఏఎస్. నిజాయితీ గల పనితీరుకు నిలువుటద్దం. ఆమె ఎక్కడ పనిచేసినా అక్రమార్కులు తోక ముడవాల్సిందే. బద్దకస్తులు కూడా చచ్చినట్లు పనికి సిద్దమవ్వాల్సిందే. ఆమె పనిచేసే చోట అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఉద్యోగుల విధుల విషయంలో ఆమె ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ..పౌరులు బాధ్యతగా మెలగాలి అన్న విషయానికి కూడా ఆమె అంతే ప్రాధాన్యతనిస్తారు.ఆమె వారి సామాజిక బాధ్యతను, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే స్మితా సబర్వాల్ ను కేసీఆర్ తన పేషీలోకి తీసుకున్నారు. కేసీఆర్ టీంలో ఆమెది ఇప్పుడు ముఖ్యపాత్ర.
మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లో జాయింట్ కలెక్టర్‌గా, 2010లో కరీంనగర్ కలెక్టర్‌గా, ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అనేక మంచి పనులు చేసి జిల్లా వాసుల నుంచి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. స్మితా సభర్వాల్ తెలుగు, బెంగాల్, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడ గలరు. స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్. ఆయన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు
( Medak district, many good things for the people living in the collector and the collector Smita Sabharwal reputed. She was admitted to the performance of his duties as a trainee in 2001 and being particularly known collector of IAS. As a result, additional secretary in the office, has been appointed as the Chief Minister of Telangana.
.
Special interview with smita sabarwal

Warangal she introduced "Fund your City" scheme where a large number of public utilities such as Traffic Junctions, Foot-overbridges, Bus-stops, Parks were created with Public-Private partnership(PPP).
![]() |
source from: deccan chronicle |

With the help of Public Representatives, Karimnagar Town underwent a facelift in the form of wider roads, scientifically planned traffic junctions, Bus-stops, Toilets and other public utilities. Karimnagar district was awarded the best district in PM's 20 Point Programme for 2012-2013.
She also served as District Collector of Medak during the General Elections 2014 and successfully conducted free and fair polls registering a high polling turn out.
She is known popularly as people’s officer and is known to use latest developments in technology to her advantage, especially in implementing Government Programmes on field. Monitoring of Government doctors through skype has completely changed the scenario in the public health sector. Performance monitoring of Government schools through specially designed software has made Karimnagar & Medak Districts stand top in the state during her tenure
After the Hyderabad joint collector, collector of Karimnagar in 2010-13, the Medak district collector (2013-14) functions were maintained. Many good things from residents of the district collector of Medak district, and got the good fame. Smita Sabharwal Telugu, Bengali,speak English fluently. Smita Sabharwal Sabharwal akun husband's name. He IPS officer. He carried out the duties of the Police Academy in Hyderabad. The couple had one child, had a son.
Awards
- Indian Express Devi Award - 2015, for Innovation and Dynamism
- e-India (e-Health Category) Government Digital Initiative – 2013
- Chief Minister’s Award for best district in 20 Point Flagship Programme in 2012-13 at Karimnagar.
- Recipient of “Platinum Award” worth Rs.10.00 Lakhs under District Category sponsored by Information Technology & Communication Department for the best e-Governance initiatives taken up in the district for the year 2012-13.
- Nominated for Prime Minister’s award under individual category for excellence in public administration in best district initiative (karimnagar) “Ammalalana” programme from erstwhile united Government of Telangana
Source from : Wikipedia )
Speech at International Women's Day Celebrations
సైట్లలో తమ అకౌంట్లను ఓపెన్ చేసి అభిమానులతో టచ్ లో ఉంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే ఫేక్ అకౌంట్ల మూలంగా అప్పుడప్పుడు తప్పులు దొర్లుతున్నా ..సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అయితే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు అయితే ఫేస్ బుక్ నిండా అభిమానులే. ఒక్కటి కాదు ..రెండు కాదు పదుల సంఖ్యలో ఆమె పేరిట పేజీలు ఉన్నాయి. ఇందులో ఏది ఆమె అఫీషియల్ పేజీ కాదు. అన్ని అభిమానులు పెట్టుకున్నవే.
ప్రజలంటే ప్రేమ ... జనం అంటే ఆదరణ...
ప్రజల పాలిట దేవత,జనం మెచ్చిన ధీరవనిత ,
అధికారం కంటే సేవే గొప్పదని నమ్మిన
ధీరవనిత అభినవ ఝాన్సీ లక్ష్మి బాయి...
Sorce from facebook post by unknown
..
Really hats off to you mam..
Yes, I can say proudly .
Smita Sabharwal IAS-Inspires me.
ప్రజల పాలిట దేవత,జనం మెచ్చిన ధీరవనిత ,
అధికారం కంటే సేవే గొప్పదని నమ్మిన
ధీరవనిత అభినవ ఝాన్సీ లక్ష్మి బాయి...
Sorce from facebook post by unknown
..
Really hats off to you mam..
Yes, I can say proudly .
Smita Sabharwal IAS-Inspires me.
Comments
Post a Comment